ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాట్నాలమ్మ ఆదాయం రూ.9.41 లక్షలు

ABN, First Publish Date - 2020-11-27T05:23:07+05:30

రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, నవంబరు 26: రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దేవదాయ, ధర్మదాయశాఖ అనంతపల్లి గ్రూపు ఈవో ఎం.రాంబాబు పర్యవేక్షణలో హుండీలను తెరిచి, సొమ్మును లెక్కించామని ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాసు తెలిపారు. 67 రోజులకు రూ.9,41,189లు ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ చల్లగొళ్ళ వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాలకపాటి వెంకటేశ్వరరావు, మేరుగు వెంకటేశ్వరరావు, రమేశ్‌, గ్రామస్థుల సహకారంతో లెక్కించామని ఈవో తెలిపారు.

Updated Date - 2020-11-27T05:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising