ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-12-02T05:05:36+05:30

విజిలెన్స్‌ అధికారుల బృందం మంగళవారం దెందులూరు పెట్రోలు బంకు వద్ద రేషన్‌ బియ్యం తరలిస్తున్న లారీని నిలుపుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దెందులూరు, డిసెంబరు 1: గుంటూరు జిల్లా యడ్ల పాడు మండలం కొత్తసోలస గ్రామం నుంచి కాకినాడకు రేషన్‌ బియ్యం తరలిస్తున్నా రనే విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారుల బృందం మంగళవారం దెందులూరు పెట్రోలు బంకు వద్ద రేషన్‌ బియ్యం తరలిస్తున్న లారీని నిలుపుదల చేశారు. ఇందులో తరలిస్తున్న సుమారు 28 టన్నుల రేషన్‌ బియ్యంను సీజ్‌ చేసినట్టు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.


Updated Date - 2020-12-02T05:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising