ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామం ఆశయాలు నేటి యువతకు ఆదర్శం

ABN, First Publish Date - 2020-11-28T05:10:21+05:30

కమ్యూనిస్టు ఉద్యమ నేత ఉద్దరాజు రామం ఆశయాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్‌, రాజారామ్మోహన్‌రాయ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, నవంబరు 27 : కమ్యూనిస్టు ఉద్యమ నేత ఉద్దరాజు రామం ఆశయాలు నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్‌, రాజారామ్మోహన్‌రాయ్‌ అన్నారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం రామం వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  జిల్లాలో ఏర్పడిన సీపీఎం తొలి శాఖకు ఆయనే కార్యదర్శి అని, జిల్లాలో రైతాంగం ఉద్యమంలో ఆయన ముఖ్య పాత్ర వహించారన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T05:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising