ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఢీకొన్న బైక్

ABN, First Publish Date - 2020-11-03T17:08:39+05:30

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి గట్టుపై భక్తాంజనేయ స్నానఘట్టం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి గట్టుపై భక్తాంజనేయ స్నానఘట్టం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న వ్యక్తితో పాటు... బైక్‌ నడిపిస్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-03T17:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising