ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు నగరంలో భారీ వర్షం

ABN, First Publish Date - 2020-11-27T05:21:45+05:30

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో నగర వాసులు బేజార య్యారు. బుధవారం రాత్రి నుంచి చిరుజల్లులతో మొదలై ఆపై గురువారం రాత్రి వరకూ భారీ వర్షం కురిసింది.

ఆర్‌ఆర్‌పేటలో నీట మునిగిన రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 26: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో నగర వాసులు బేజార య్యారు. బుధవారం రాత్రి నుంచి చిరుజల్లులతో మొదలై ఆపై గురువారం రాత్రి వరకూ భారీ వర్షం కురిసింది. నగర వాసులు, విద్యార్థులు, దూర ప్రాంత ప్రయాణికులు వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి ఈదురుగాలులు, భారీ వర్షాలకు తోడు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేశారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటికి పల్లపు ప్రాంతాలతో పాటు పవర్‌పేట, ఆర్‌ఆర్‌పేట, పత్తేబాద, ప్రభుత్వాస్పత్రి వైపు వెళ్లే మార్గాలన్నీ జలమయం అయ్యాయి. మురుగు డ్రెయిన్లన్నీ పొంగి పొర్లుతున్నాయి. రహదారులు నీటిలో మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2020-11-27T05:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising