ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్ళలో భారీ వర్షం

ABN, First Publish Date - 2020-11-04T04:53:52+05:30

మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు గురయ్యారు.

భీమవరం–గుడివాడ రహదారిపై నిలిచిన వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, నవంబరు 3 : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు గురయ్యారు. కాళ్ళ, దొడ్డనపూడి, సీసలి, కోమటిగుంట, ఏలూరుపాడు, పెదఅమిరం, కోపల్లె, వేంపాడు గ్రామాల్లో భారీ వర్షంతో రోడ్లు కాలువలను తలపించాయి. ఒక పక్క రోడ్లు పూర్తిగా పాడైపోయి గోతులు ఏర్పడిన తరుణం లో వర్షం నీరు గోతుల్లోకి చేరింది. ఇంకొక పక్క ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న వరి రైతుకు వర్షం మరింత నష్టాన్ని గురిచేసిందని వాపోతున్నారు. డ్రెయి నేజీ వ్యవస్ధ సక్రమంగా లేక పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Updated Date - 2020-11-04T04:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising