ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఆచంటలో అఖండ జ్యోతి ప్రజ్వలన

ABN, First Publish Date - 2020-11-29T05:39:32+05:30

ఆచంట రామేశ్వరస్వామి ఆలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజున అఖండ ఖర్పూర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ ఆదివారం కార్తీక పౌర్ణమి కావడంతో అఖండ జ్యోతిని వెలిగించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట, నవంబరు 28: ఆచంట రామేశ్వరస్వామి ఆలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజున అఖండ ఖర్పూర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ ఆదివారం కార్తీక పౌర్ణమి కావడంతో అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. ఈసందర్బంగా ఆల యం వద్ద మధ్యాహ్నం నుంచి కృత్తికా హోమం నిర్వహించి సాయంత్రం 6.30కు అఖండజ్యోతిని వెలిగిస్తారు. కరోనా సందర్భంగా కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమితిస్తామని ఆలయ ఈవో రామపెద్దింట్లురావు తెలిపారు.

Updated Date - 2020-11-29T05:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising