ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుకాణాల్లో ధరల పరిశీలన

ABN, First Publish Date - 2020-03-28T10:39:11+05:30

కూరగాయల దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు సాగుతున్నదీ లేనిది రెవెన్యూ అధికారులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, మార్చి 27: కూరగాయల దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయాలు సాగుతున్నదీ లేనిది రెవెన్యూ అధికారులు శుక్ర వారం పరిశీలించారు. గ్రామాల్లో కూరగాయల దుకాణాలను తనిఖీ చేశారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయాలు ధరలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో గ్రామ పంచాయతీ అధికారులు దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ కేవీ.చంద్రశేఖరరావు, వీఆర్వోల బృందం కూరగాయల ధరలను పరిశీలించింది. వీరవాసరం పెదదళితపేట ప్రాంతాలకు పైపులైన్‌ దెబ్బ తినడంతో ట్యాంకర్‌ ద్వారా తాగునీరును అందజేశారు.

Updated Date - 2020-03-28T10:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising