ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదారమ్మకు మహా నీరాజనం

ABN, First Publish Date - 2020-12-30T05:52:32+05:30

అఖండ గోదావరి మాతకు పౌర్ణమిని పురస్కరించుకుని 182వ మాసోత్సవ మహానీరాజనం అందజేశారు.

గోదావరి మాతకు హారతులు పడుతున్న పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



కొవ్వూరు డిసెంబరు 29: అఖండ గోదావరి మాతకు పౌర్ణమిని పురస్కరించుకుని 182వ మాసోత్సవ మహానీరాజనం అందజేశారు. గోదావరి నీరాజన సమితి అధ్యక్షుడు కలిగొట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళవారం గోష్పాద క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టంలో  గోదావరిమాత విగ్రహం వద్ద  కుంకుమార్చన చేశారు. అనంతరం అఖండ గోదావరికి హారతులు ఇచ్చారు. మహిళలు దీపాలు వెలిగించి నదిలో వదిలి దీపోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T05:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising