ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంలో కాంక్రీటు పనులు ప్రారంభం

ABN, First Publish Date - 2020-11-25T05:06:35+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన గ్యాప్‌–3 కాంక్రీటు పనులను మంగళవారం మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రారంభించింది.

పోలవరం ప్రాజెక్టు గ్యాప్‌ 3లో కాంక్రీటు పనులు జరుగుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, నవంబరు 24 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన గ్యాప్‌–3 కాంక్రీటు పనులను మంగళవారం మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేకి ఎడమ వైపున వున్న కొండపై జరుగుతున్న ఈ గ్యాప్‌ 3 పనులలో 148 మీటర్ల పొడవునా 55 మీటర్ల ఎత్తున కాంక్రీటు డ్యాం నిర్మించనున్నారు. ఈ కాంక్రీటు డ్యాం నిర్మాణానికి దాదాపు 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వినియోగించనున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. గ్యాప్‌ 3 ప్రాంతంలో మట్టి తవ్వకం, కొండరాయి తొలగింపు పనులు పూర్తి కావడంతో కాంక్రీటు పనులను ప్రారంభించారు. ఈ కాంక్రీటు డ్యామ్‌ను మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2020-11-25T05:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising