ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన జరిమానాలు తగ్గించాలి

ABN, First Publish Date - 2020-10-25T11:09:54+05:30

మోటారు వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అపరాధ రుసుములు, జరిమానాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదపాడు : మోటారు వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అపరాధ రుసుములు, జరిమానాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పెదపాడు బస్టాండ్‌ సెంటర్‌లో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఇటువంటి పరిస్థితుల్లో జరిమానాలు పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, అల్లూరి సీతారామరాజు ఆటోయూనియన్‌  నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T11:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising