ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెల్టాకు నీరు నిలిపివేత

ABN, First Publish Date - 2020-11-28T05:41:16+05:30

నివర్‌ తుఫాన్‌ కారణంగా నీటిపారుదల శాఖ అధికారులు విజ్జేశ్వరం హెడ్‌ స్లూయిజ్‌ నుంచి పశ్చిమ డెల్టా కాలువలకు శుక్రవారం నీటి విడుదల నిలిపివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ కారణంగా నీటిపారుదల శాఖ అధికారులు విజ్జేశ్వరం హెడ్‌ స్లూయిజ్‌ నుంచి పశ్చిమ డెల్టా కాలువలకు శుక్రవారం నీటి విడుదల  నిలిపివేశారు. సెంట్రల్‌ డెల్టా, తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టాలతో పాటు పశ్చిమ డెల్టా పరిధిలోని ఏలూరు, ఉండి, జీఅండ్‌వీ, అత్తిలి, నర్సా పురం కెనాల్స్‌కు నీటి విడు దల పూర్తిగా ఆపేశారు. ధవళేశ్వరం, ర్యాలి, మ ద్దూరు, విజ్జేశ్వరం ఆరమ్స్‌ నుంచి సముద్రంలోకి 17,298 క్యూసెక్కుల నీటిని వదిలారు.

Updated Date - 2020-11-28T05:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising