ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈకేవైసీ నమోదు చేయించుకోండి

ABN, First Publish Date - 2020-06-07T06:00:11+05:30

ఈకెవైసీపీ నమోదు వేగవంతం చేసినట్టు ఎంపీడీవో గంగాధరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి/ఆకివీడు/భీమవరం రూరల్‌, జూన్‌ 6 : ఈకెవైసీపీ నమోదు వేగవంతం చేసినట్టు ఎంపీడీవో గంగాధరరావు తెలిపారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఈకేవైసీ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు.ప్రతీ కార్డుదారుడు విధిగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆకివీడు ఎంపీడీవో పోశింశెట్టి రమాదేవి మాట్లాడుతూ అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. వలంటీర్లకు దరఖాస్తు ఇస్తే గ్రామ సచివాలయాల్లో నమోదు చేస్తారన్నారు.   అనంతరం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సర్వేచేసి ఎంపీడీవో కార్యాలయానికి పంపిస్తారని తెలిపారు. తుది పరిశీలనలో అర్హులుగా తేలితే ఐదు రోజుల్లో పింఛను మం జూరు చేస్తామన్నారు. కోళ్ళపర్రు, దుంపగడప గ్రామాల నుంచి 8 మంది దరఖాస్తు చేసుకోగా వాటిలో ఒకటి అనర్హులుగా గుర్తించామన్నారు.  అర్హులకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భీమవరం ఎంపీడీవో జి.పద్మ ఆదేశించారు.  అర్హుల జాబితాపై మండల కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్షించారు. 

Updated Date - 2020-06-07T06:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising