బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీలు
ABN, First Publish Date - 2020-12-10T06:16:51+05:30
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందు తున్న అంతుపట్టని వ్యాధి బాధితులను బుధవారం ఎమ్మెల్సీలు పరా మర్శించారు.
బాధితుడిని పరామర్శిస్తున్న ఎమ్మెల్సీలు
ఏలూరు క్రైం, డిసెంబరు 9 : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందు తున్న అంతుపట్టని వ్యాధి బాధితులను బుధవారం ఎమ్మెల్సీలు పరా మర్శించారు. ఎమ్మెల్సీలు రాము సూర్యారావు (ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారు), ఐ.వెంకటేశ్వరరావు (ఐవీ)లు ఆస్పత్రికి వచ్చి ఆర్‌ఎంవో డాక్టర్ పీఎఆర్‌ఎస్ శ్రీనివాసరావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధి తులను పరామర్శించారు.
Updated Date - 2020-12-10T06:16:51+05:30 IST