ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడకపు చెరువు ఇళ్ల స్థలాలకు వద్దు..

ABN, First Publish Date - 2020-06-04T11:16:07+05:30

ప్రజలు ఉపయోగించుకునే చెరువు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు పూడ్చివేయడం తగదని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపట్నంలో ఎమ్మెల్యే రామరాజు 


రామచంద్రపురం (ఉండి), జూన్‌ 3 : ప్రజలు ఉపయోగించుకునే చెరువు ఇళ్ల స్థలాలకు ఇచ్చేందుకు పూడ్చివేయడం తగదని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. మహదేవపట్నం పంచాయితీ పరిధిలోని రామచంద్రపురం చెరువును ఇళ్ల స్థలాల నిమిత్తం పూడిక పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రజలు ఎమ్మెల్యే రామరాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చెరువును పరిశీలించారు. అనంతరం ఆయన ఫోన్‌లో అధికారులతో మాట్లాడారు. ప్రజలు చెరువును వినియోగించుకుంటున్నారని, ఇళ్ల స్థలాలకు తీసుకోవద్దని రెవెన్యూ అధికారులకు  సూచించారు.ఆయన వెంట గంధం శ్రీను(బుజ్జి), వనిమా శ్రీను, వత్సవాయి సుజాత, వేగేశ్న సూర్యనారాయణరాజు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2020-06-04T11:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising