ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన

ABN, First Publish Date - 2020-12-29T19:46:25+05:30

ఇన్‌పుట్ సబ్బీసీడిని తగ్గించంపై పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఇన్‌పుట్ సబ్బీసీడిని తగ్గించంపై పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ నిరసనకు దిగారు. ఇన్ పుట్ సబ్సిడీ జీవోకు నల్లరంగు పూసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో 20 వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని జగన్ హయాంలో 15వేలకు తగ్గించడం రివర్స్ పాలన కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్వాకంతో గత సంవత్సరం ఇన్సూరెన్సు నీటిలో, నేటి సంవత్సరం ఇన్సూరెన్స్ ఆకాశంలో ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మోటర్లకి మీటర్లు బిగించి రైతులను దొంగల్లా చూస్తున్నారని ఎమ్మెల్యే రామానాయుడు దుయ్యబట్టారు.

Updated Date - 2020-12-29T19:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising