ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే లక్ష్యం

ABN, First Publish Date - 2020-06-06T10:14:32+05:30

రాష్ట్రంలోని అర్హత గల పేదలందరికి ఉచితంగా ఇళ్లు ఇవ్వడమే సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని మంత్రి తానేటి వనిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జూన్‌ 5 : రాష్ట్రంలోని అర్హత గల పేదలందరికి ఉచితంగా ఇళ్లు ఇవ్వడమే సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరులో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదన్నారు. ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించాలని ధృడ సంకల్పంతో ఉందని, అవినీతికి తావు లేకుండా కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభు త్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇళ్ల స్థలాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని తమ వద్దకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

Updated Date - 2020-06-06T10:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising