ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి, సంక్షేమం వేరు కాదు : మంత్రి తానేటి వనిత

ABN, First Publish Date - 2020-06-06T10:14:10+05:30

అభివృద్ధి, సంక్షేమం వేరు కాదని, సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తానేటి వనిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యలమంచిలి, జూన్‌ 5: అభివృద్ధి, సంక్షేమం వేరు కాదని, సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తానేటి వనిత తెలిపారు. కలగంపూడిలో శుక్ర వారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పథ కాలను అమలు చేస్తున్న సీఎం జగన్‌పై బురద జల్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్ని స్తోందని ఆరోపించారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం జగన్‌ను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు డ్రామాలా డుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ టీడీపీ నాయ కులు ఎన్నో అభాండాలు వేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ కవురు శ్రీనివాస్‌,  డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T10:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising