ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజనం నాణ్యతపై తనిఖీలు

ABN, First Publish Date - 2020-12-03T04:37:16+05:30

జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలల్లో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆహార పదా ర్థాల నాణ్యతను పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు పౌష్టికాహార పంపిణీని పరిశీలిస్తున్న పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెం బరు 2 : జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలల్లో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆహార పదా ర్థాల నాణ్యతను పాఠశాల విద్య (ఎండీఎం, స్కూల్‌ శానిటేషన్‌) రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మై దీన్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పనవీడు, కలపర్రు, గోపన్నపాలెం, కొవ్వ లిలలోని హైస్కూళ్లను సందర్శించి భోజనపఽథకం అమలుతీరు, డ్రైరేషన్‌ సరుకుల పంపిణీని పరిశీలించారని డీఈవో సీవీ రేణుక తెలిపారు. పాఠశాలల్లోని టాయి లెట్లను పరిశీలించారని, విద్యార్థులతో మాట్లాడి ఆహారపదార్థాల నాణ్యత గురించి తెలుసుకున్నారన్నారు. బాలిబాలికలతో కలిసి భోజనం చేశారు. నాడు – నేడు నిర్మా ణ పనుల ప్రగతిని పరిశీలించారు. డైరెక్టర్‌ వెంట మధ్యాహ్న భోజన పథకం అసి స్టెంట్‌ డైరెక్టర్‌ వరదాచార్యులు, ఎంఈవో నరసింహమూర్తి, సూపరింటెండెంట్‌ మోహన్‌, పాఠశాల హెచ్‌ఎంలు, టీచర్లు ఉన్నారు.

Updated Date - 2020-12-03T04:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising