ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంతెన సూర్యనారాయణరాజుకు ఫ్రీడమ్‌ కింగ్‌ పురస్కారం

ABN, First Publish Date - 2020-08-10T11:09:07+05:30

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, కాళ్ల మండలం ఏలూరుపాడు నివాసి మంతెన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 9 : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, కాళ్ల మండలం ఏలూరుపాడు నివాసి మంతెన వెంకట సూర్య నారాయణరాజును ‘ఫ్రీడమ్‌ కింగ్‌’ పురస్కారానికి ఎంపిక చేసి నట్టు జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు ఒక ప్రకటనలో తెలిపారు. భీమవరంలో 1942 ఆగస్టు 17న జరిగిన బ్రిటీష్‌ వారి కాల్పులకు ఎదురు నిలిచి జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమ పోరాటా యోధుడిగా పేరు గాంచారన్నారు. ప్రస్తుతం 91 ఏళ్ల వయస్సులో కూడా రైతు సంఘ నాయకుడిగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.ఆయనకు  అవార్డును ఈనెల 15వ తేదీన అందజేస్తామన్నారు.  

Updated Date - 2020-08-10T11:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising