ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత యువకులపై పోలీసుల దాడి అమానుషం

ABN, First Publish Date - 2020-08-08T09:31:06+05:30

దళిత యువకులపై జంగారెడ్డిగూడెం పోలీసుల దాడి అమానుషమని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 7 : దళిత యువకులపై జంగారెడ్డిగూడెం పోలీసుల దాడి అమానుషమని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్‌ డిమాండ్‌ చేశారు. పోలీసుల దాడికి గురైన యువకులతో కలిసి పాలకొల్లులో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 2న రాత్రి జంగారెడ్డిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రి వద్ద జంగారెడ్డిగూడెం మండల మాలమహానాడు నాయకుడు గంజి వినోద్‌, అతని మిత్రులను ఆసుపత్రికి దూరంగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో అల్లరి చేశారనే అభియో గం పై కొట్టుకుంటూ స్టేషన్‌కు తీసుకువెళ్లారన్నారు. వారిపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారని రాజేశ్‌ తెలిపారు. పోలీసులను సస్పెండ్‌ చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-08T09:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising