ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రమత్తతతో అగ్ని ప్రమాదాల నివారణ

ABN, First Publish Date - 2020-11-26T04:48:35+05:30

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే చాలా వరకు అగ్నిప్రమాదాలను నివారించవచ్చని పాలకొల్లు అగ్నిమాపక అధికారి డి.సూర్యబ్రహ్మం అన్నారు.

కొంతేరు హైస్కూల్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యలమంచిలి, నవంబరు. 25: ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే చాలా వరకు అగ్నిప్రమాదాలను నివారించవచ్చని పాలకొల్లు అగ్నిమాపక అధికారి డి.సూర్యబ్రహ్మం అన్నారు. అగ్నిమాపక, ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ ఆధ్వర్యంలో కొంతేరు జడ్పీ హైస్కూల్‌లో బుధవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహిం చారు. విద్యార్థులను సెర్చ్‌ టీం, రెస్క్యూ టీంలుగా విభజించి అగ్రిప్రమాద బారిన పడ్డవారిని రక్షించే విధానాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థుల తో ప్రదర్శన చేయించారు. అనంతరం అగ్నిమాపక పరికరాలను వినియో గించే విధానాలను విద్యార్థులకు వివరించారు. పాఠశాల హెచ్‌ఎం కె.శ్రీనివా సరావు, ఉపాధ్యాయులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T04:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising