ముగిసిన సప్తాహ మహోత్సవాలు
ABN, First Publish Date - 2020-11-26T05:09:16+05:30
గుర్వాయిగూడెం మద్ది దేవస్థానంలో జరుగుతున్న కార్తీక మాస సప్తాహ మహోత్సవాలు బుధవారంతో ముగిశా యి. ఉదయం 9 గంటలకు పూర్ణాహు తిని నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం, నవంబరు 25 : గుర్వాయిగూడెం మద్ది దేవస్థానంలో జరుగుతున్న కార్తీక మాస సప్తాహ మహోత్సవాలు బుధవారంతో ముగిశా యి. ఉదయం 9 గంటలకు పూర్ణాహు తిని నిర్వహించారు. ఈవో టీవీఎస్‌ఆర్ ప్రసాద్ పూర్ణాహుతి ద్రవ్యములను హోమగుండంలో వేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
Updated Date - 2020-11-26T05:09:16+05:30 IST