ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్ది ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2020-12-31T04:52:18+05:30

గుర్వాయి గూడెం మద్ది ఆంజనేయ స్వామిని బుధవారం హను మ దీక్షాధారులు, భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, డిసెం బరు 30 : గుర్వాయి గూడెం మద్ది ఆంజనేయ స్వామిని బుధవారం హను మ దీక్షాధారులు, భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూ జలు నిర్వహించారు. హను మద్‌ దీక్షలు పూర్తి చేసుకు న్న స్వాములు ఉదయం 6 గంటల నుంచి ఇరుము డులు కట్టుకున్నారు. మహా పూర్ణాహుతి కపిబంద మ హోత్సవాన్ని (ఇరుముడి సమర్పణ) కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమ నామస్మరణతో ఆలయము మర్మోగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొల్నాటి బాబ్జి, మల్నీడి బాబి తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. 

Updated Date - 2020-12-31T04:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising