ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10వ తేదీకి ఇళ్ల స్థలాలు సిద్ధం కావాలి : జేసీ

ABN, First Publish Date - 2020-12-02T04:39:54+05:30

ఇళ్ల స్థలాలను ఈ నెల 10వ తేదీ నాటికి సిద్ధం చేయాలని జేసీ వెం కట రమణారెడ్డి ఆదేశిం చారు.

తణుకులో అధికారులతో మాట్లాడుతున్న జేసీ వెంకట రమణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకురూరల్‌/ఇరగవరం, డిసెంబరు 1 : ఇళ్ల స్థలాలను ఈ నెల 10వ తేదీ నాటికి సిద్ధం చేయాలని జేసీ వెం కట రమణారెడ్డి ఆదేశిం చారు.తణుకు,ఇరగవరం మం డలాల్లో లేఅవుట్లను మంగళవారం  ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలను పంపిణీ చేస్తుందన్నారు. ఆయన వెంట ఎంపీడీవోలు ఎస్టీవీ రాజేశ్వరరావు, సూర్యనారాయణమూర్తి, తహసీల్దార్లు రాజరాజేశ్వరి, పీఎన్‌డీ ప్రసాద్‌, ఏవో మద్దాల జయదుర్గా మాధురి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising