ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి : జేసీ హిమాన్షు శుక్లా

ABN, First Publish Date - 2020-12-04T05:14:32+05:30

పేదలకు ఈనెల 25వ తేదీన ఇళ్ల స్థ లాలు అందించేందుకు సంబంధిం చిన రికార్డులను త్వరితగతిన పూర్తి చేసి పట్టాలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు.

ఆడమిల్లిలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌ పత్రాలు పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామవరపుకోట, డిసెంబరు 3: పేదలకు ఈనెల 25వ తేదీన ఇళ్ల స్థ లాలు అందించేందుకు  సంబంధిం చిన రికార్డులను త్వరితగతిన పూర్తి చేసి పట్టాలను సిద్ధం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం కామవరపుకోట మండలం ఆడమిల్లి లక్ష్మీపతికాలనీలో గల ఇళ్ల స్థలాల ప్రాం తాన్ని పరిశీలించారు. అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. 


Updated Date - 2020-12-04T05:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising