ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాచారం ఎందుకివ్వరు

ABN, First Publish Date - 2020-11-14T04:39:48+05:30

మునిసిపాలిటీ పరిధిలో గత ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనుల పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వరని జనసేన పార్టీ భీమవరం నియోజకర్గ ఇన్‌చార్జ్‌, మునిపల్‌ మాజీ చైర్మన్‌ కొటికల పూడి గోవిందరావు (చినబాబు) అధికారులను నిలదీశారు.

మునిసిపల్‌ కమిషనర్‌తో మాట్లాడుతున్న మాజీ చైర్మన్‌ చినబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులను నిలదీసిన మునిసిపల్‌ మాజీ చైర్మన్‌



భీమవరం, నవంబరు 13 : మునిసిపాలిటీ పరిధిలో గత ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనుల పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వరని జనసేన పార్టీ భీమవరం నియోజకర్గ ఇన్‌చార్జ్‌, మునిపల్‌ మాజీ చైర్మన్‌ కొటికల పూడి గోవిందరావు (చినబాబు) అధికారులను నిలదీశారు. ఆయన మునిసిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ శ్యామలతో సమాచార వివరాలపై శుక్రవారం మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేశానని, సమాచారం సమగ్రంగా ఇవ్వలేదని ప్రశ్నించారు.  సమాచారా న్ని సంపూర్ణంగా ఇస్తామని చినబాబుకు కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఆయన వెంట వేగేశ్న కనకరాజు సూరి, చెనమల్ల చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - 2020-11-14T04:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising