ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ ఫుల్‌

ABN, First Publish Date - 2020-08-08T09:32:25+05:30

కరోనా బాధితులకు ఆసుపత్రుల సమాచారాన్ని అధికారులు గంటగంటకూ అందుబాటులో ఉంచుతున్నారు.జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఆసుపత్రి ముందు డిస్‌ప్లే బోర్డును ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, ఆగస్టు 7 : కరోనా బాధితులకు ఆసుపత్రుల సమాచారాన్ని అధికారులు గంటగంటకూ అందుబాటులో ఉంచుతున్నారు.జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఆసుపత్రి ముందు డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేశారు.దీనిలో గంట గంటకూ ఆసుపత్రుల్లో బెడ్‌ల సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు. శుక్రవారం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ పడకలు 20 ఉండగా అన్ని పూర్తిగా నిండిపోయాయి.


ఆక్సిజన్‌ కలిగిన పడకలు 26 ఉండగా మరో 22 అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్‌ లేని పడకలు 65 ఉండగా నాలుగు అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి సాధారణ వార్డుకు సంబంధించిన పడకలు ఉన్నాయి. ఆశ్రం ఆసుపత్రిలో వెయ్యి పడకలకు ఇంకా 421 పడకలు, తాడేపల్లి గూడెం ప్రభుత్వాసుపత్రిలో 150 పడకలకు 29 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం రాత్రి 8 గంటలకు 220 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌  ఏవీఆర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు.  

Updated Date - 2020-08-08T09:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising