ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడెం ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు

ABN, First Publish Date - 2020-12-02T04:54:01+05:30

తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభిం చినట్టు సూపరింటెండెంట్‌ దామోదరరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 1 : తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభిం చినట్టు సూపరింటెండెంట్‌ దామోదరరెడ్డి తెలిపారు. కొవిడ్‌ కారణంగా ఏరియా ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు నిలుపుదల చేసి  ఇప్పటి వరకూ కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలు ప్రారంభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-02T04:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising