ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో హై అలర్ట్‌

ABN, First Publish Date - 2020-06-23T10:58:22+05:30

మండలంలో కరోనా పాజిటివ్‌ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో అధి కారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంటైన్మెంట్‌ జోన్లలో హెచ్చరిక బోర్డులు


 ఏలూరు రూరల్‌, జూన్‌ 22 : మండలంలో కరోనా పాజిటివ్‌ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో అధి కారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. వెం కటాపురం పం చాయతీలోని దాదా పు 40 కేసులు నమోదు కావడంతో కొన్ని వీధులను దిగ్బంఽధించారు. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో రాక పోకలు సాగించద్దంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కాలనీ వాసులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.


కొందరు శ్వాబ్‌లు సేకరించి ల్యాబ్‌ కు పంపించారు. తాజాగా శనివారపుపేటలో ఓ ఇంట్లో కరోనా కేసు నమో దైన నేపఽథ్యంలో ఆప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లలో 14 రోజుల పాటు కఠిన నిబంధనలు పాటించాలని ఎంపీడీవో మనో జ్‌ పేర్కొన్నారు. ఆశ, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరా కాలనీలోనూ, కంటైన్మెంట్‌ జోన్లలోనూ ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. వీధుల్లో హైపోక్లోరినేషన్‌ చేశారు.           

Updated Date - 2020-06-23T10:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising