ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తణుకు నియోజకవర్గ గౌడ సంఘ కన్వీనర్‌గా వెంకట్‌

ABN, First Publish Date - 2020-12-10T06:25:09+05:30

తణుకు నియోజకవర్గ గౌడ సంఘం కన్వీనర్‌గా మట్టా వెంకట్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు రూరల్‌, డిసెంబరు 9 :  తణుకు నియోజకవర్గ గౌడ సంఘం కన్వీనర్‌గా మట్టా వెంకట్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తణుకు పాతూరులోని గౌడ సంఘం నాయకులు నార్గాని సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి గౌడ సంఘ సమావేశంలో గౌరవాధ్యక్షుడు వెలగన త్రి మూర్తులు, టౌన్‌ కన్వీనర్‌గా నార్గాని సత్యనారాయణ, తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన వైసీపీ యూత్‌ అధ్యక్షుడు మట్టా వెంకట్‌ను నియోజకవర్గ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని పలువురు గౌడ సంఘ పెద్దలు అభినందించారు.

Updated Date - 2020-12-10T06:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising