ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగులకు ఉచిత శిక్షణ

ABN, First Publish Date - 2020-02-08T12:02:46+05:30

యూత్‌ ఫర్‌ జాబ్స్‌ సంస్థ దివ్యాంగులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్టు విభిన్న ప్రతిభా వంతులు వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెండ్‌ డైరెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 7 : యూత్‌ ఫర్‌ జాబ్స్‌ సంస్థ దివ్యాంగులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్టు విభిన్న ప్రతిభా వంతులు వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెండ్‌ డైరెక్టర్‌ వి.ప్రసాద రావు తెలిపారు. ఉపాధి శిక్షణ అనంతరం వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. 10వ తరగతి పాస్‌ కాని ఫెయిల్‌ కాని అయి ఉండాలన్నారు. శారీరక, బధిర  దివ్యాంగులైన వారు అర్హులన్నారు. 40 శాతం వైకల్యం కలిగినట్టు ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలన్నారు. హౌస్‌ కీపింగ్‌, డేటా ఎంట్రీ, బీపీవో వాయిస్‌ అండ్‌ నాన్‌ వాయిస్‌ డేటా ఎంట్రీలో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు యూత్‌ఫర్‌ జాబ్స్‌ సంస్థ సెల్‌ నెంబర్‌ 70327 77496, 80084 77094లో సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-02-08T12:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising