ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుట్‌పాత్‌లను మరిచారు..!

ABN, First Publish Date - 2020-11-27T05:26:40+05:30

నగరంలో పాదచారులు ఫుట్‌పాత్‌లపై నడవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు.

పాతబస్టాండ్‌ సమీపంలో ఫుట్‌పాత్‌ ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాదచారుల పాట్లు

నగరంలో పాదచారులు ఫుట్‌పాత్‌లపై నడవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌లపై కొన్నిచోట్ల ఫ్లెక్సీల కోసం ఇనుపరాడ్లు పాతారు, మరికొన్ని చోట్ల రెండు ముక్కలుగా చీలిపోయాయి. కొన్నిచోట్ల గోతులతో నడిచేందుకే వీలు లేకుండా మారాయి. ఈ కారణంగా ఫుట్‌పాత్‌లను వీడి పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు చేయిం చాలని నగర వాసులు కోరుతున్నారు. 

 –ఫొటోగ్రాఫర్‌, ఏలూరు 



Updated Date - 2020-11-27T05:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising