ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేలల్లో ఒక్కో ఎలుకను పట్టినందుకు.. రైతు చెల్లిస్తున్న సొమ్ము ఎంతో తెలిస్తే..

ABN, First Publish Date - 2020-09-30T16:01:21+05:30

ఎలుక రూ. 50... అబ్బో అంత ఖరీదా.. ఇంతకీ ఎందుకంటారా.. చేలల్లో ఒక ఎలుకను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకోడేరు(పశ్చిమ గోదావరి): ఎలుక రూ. 50... అబ్బో అంత ఖరీదా.. ఇంతకీ ఎందుకంటారా.. చేలల్లో ఒక ఎలుకను పట్టినందుకు రైతు ఇచ్చే డబ్బు ఇది. చేనుపై ఎలకలు దాడి చేశాయంటే అంతా ఇంతా నష్టం కాదు మరి.. అందుకే ఇలా పట్టిస్తున్నారు. మరి ప్రభు త్వం పంపిణీ చేసే సామూహిక ఎలుకల నివారణకు మందు ఏం చేస్తుందంటారా.. దాని దారి దానిదే.. వీళ్ల దారి వీరిదే.. ఎలుకలు వల్ల వరి పంటకు తీవ్రస్థాయిలో నష్టం ఉంటుంది. రైతులు సకాలంలో ఎలుకలు నిర్మూలిస్తేనే పంట పూర్తిస్థాయిలో చేతికొస్తుంది. రైతు అశ్రద్ధ వహిస్తే భారీగానే నష్టపోతాడు.అందుకే ఎలుకల నివారణకు రైతు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు.ఆ మందు పనిచేస్తుందా.. చస్తుందా అంటూ తమ దారి తాము చూసుకుంటున్నారు. దీంతో ఎలుకలు పట్టేవారికి డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో ఎలుక పట్టేందుకు రూ.50 వరకు డిమాండ్‌ చేస్తున్నారు. 




Updated Date - 2020-09-30T16:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising