ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వారకా తిరుమలలో శివ కల్యాణం

ABN, First Publish Date - 2020-12-31T04:48:51+05:30

శ్రీ వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన భ్ర మరాంబ మల్లికార్జున స్వా మి దేవాలయంలో ఆరుద్రా నక్షత్రం పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల కల్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు.

శివకల్యాణం జరుపుతున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా తిరుమల, డిసెం బరు 30 : శ్రీ వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన భ్ర మరాంబ మల్లికార్జున స్వా మి దేవాలయంలో  ఆరుద్రా నక్షత్రం పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల కల్యాణం బుధవారం వైభవంగా నిర్వహించారు.స్వామి, అమ్మవార్లను ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం కార్యక్రమాలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. శుభ ముహూర్తాన స్వామి, అమ్మవార్ల శిరస్సులపై బెల్లం, జీలకర్ర పెట్టి కల్యాణతంతు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో కల్యాణాన్ని తిలకించారు. 

Updated Date - 2020-12-31T04:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising