ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా శ్రీపుష్పయాగం

ABN, First Publish Date - 2020-11-03T05:42:26+05:30

ద్వారకా తిరుమల చినవెంకన్న నిజ ఆశ్వయుజ మాస కల్యాణో త్సవాలు సోమవారం రాత్రి శ్రీపుష్పయాగంతో ముగిశాయి.

తొళక్కం వాహనంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగిసిన చిన వెంకన్న కల్యాణోత్సవాలు

ద్వారకాతిరుమల, నవంబరు 2: ద్వారకా తిరుమల చినవెంకన్న నిజ ఆశ్వయుజ మాస కల్యాణో త్సవాలు సోమవారం రాత్రి శ్రీపుష్పయాగంతో ముగిశాయి. సోమ వారం ఉదయం స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై ఆశీనులు గావించి ప్రత్యేక పూజలు చేసి హారతు లిచ్చారు. అనంతరం కోవెల ఉత్సవం నిర్వహించారు. ఆలయాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు పెద్దింటి రాంబాబు, అర్చకులు శ్రీపుష్పయాగ కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఈవో భ్రమరాంబ, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T05:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising