ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచుతున్న మురుగు కాల్వలు

ABN, First Publish Date - 2020-10-30T04:16:24+05:30

చినకాపవరం, అయిశా మురుగు డ్రెయిన్లు రైతులను ముంచేస్తున్నాయి. తూడు, గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవ డంతో పాటు ఆక్రమణకు గురికావడంతో ఇళ్లు, చేలు ముంపు బారిన పడుతున్నాయి.

తూడు, గుర్రపుడెక్క పేరుకుపోయిన చినకాపవరం డ్రెయిన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, అక్టోబరు 29: చినకాపవరం, అయిశా మురుగు డ్రెయిన్లు రైతులను ముంచేస్తున్నాయి. తూడు, గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవ డంతో పాటు ఆక్రమణకు గురికావడంతో ఇళ్లు, చేలు ముంపు బారిన పడుతున్నాయి. ముంపు తొలగడానికి కూడా అవకాశం లేక రైతులు నష్టపోతున్నారు. ఈ రెండు మురుగు కాల్వలతో ఆకివీడు సమతానగర్‌, సుందరయ్యకాలనీ, పుచ్చలదిబ్బ, సిద్ధాపురం వంతెన కింద, ధర్మాపురం అగ్రహారం ప్రాంతాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే డబ్లింగ్‌ పనుల్లో భాగంగా ఉప్పుటేరు బ్రిడ్జి దగ్గర పూడికతో ముంపు తొలగడంలేదని పలువురు వాపోతున్నారు.

Updated Date - 2020-10-30T04:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising