ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు

ABN, First Publish Date - 2020-12-20T05:47:04+05:30

అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు ఏడాది దాటిన సందర్భంగా మంగపతిదేవిపేట గ్రామంలో రాజధాని రైతులకు మద్దతుగా శనివారం నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొయ్యలగూడెంలో రాజధాని రైతులకు మద్దతుగా ఆందోళన

కొయ్యలగూడెం, డిసెంబరు 19: అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు ఏడాది దాటిన సందర్భంగా మంగపతిదేవిపేట గ్రామంలో రాజధాని రైతులకు మద్దతుగా శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గన్నమని రత్నాజీ, సాగుబోయిన సత్యనారాయణలు ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు.   కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఏతూరి సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, బొట్టా శ్రీను, అనీల్‌కుమార్‌, మైనం శ్రీనివాస్‌, పేరుబోయిన వీరాస్వామి, వెంకటేశ్వరరావు, కండెల్లి సంసోను, కండెల్లి విశ్వేశ్వరరావు, మహాలక్ష్మయ్య, సింహాచలం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T05:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising