ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం

ABN, First Publish Date - 2020-07-08T11:19:13+05:30

పోలవరం మండల తహసీల్దారు కార్యాలయంలో పలు ధ్రువీకరణ పత్రాల జారీలో అధికా రులు, సిబ్బంది జాప్యం చేయడంతో వల్ల తాము ఉద్యోగావ కాశాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆందోళనలో ఉద్యోగార్థులు


 పోలవరం, జూలై 7: పోలవరం మండల తహసీల్దారు కార్యాలయంలో పలు ధ్రువీకరణ పత్రాల జారీలో అధికా రులు, సిబ్బంది జాప్యం చేయడంతో వల్ల తాము ఉద్యోగావ కాశాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని పలు వురు నిరుద్యోగులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు కుల ధ్రువీకరణ,లోకల్‌ సర్టిఫికెట్‌ తదితర పత్రాలకు కార్యాల యం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ధ్రువపత్రాలు మంజూరు కావడంలేదని వాపోయారు. ఇకనైనా ఉద్యోగులు అందుబా టులో ఉండాలని కోరారు. 

Updated Date - 2020-07-08T11:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising