ఆదివారం కర్ఫ్యూ ఎత్తివేత
ABN, First Publish Date - 2020-08-16T10:08:36+05:30
జిల్లాలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటలు విధించిన కర్ఫ్యూ ఎత్తి వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రేవు ము
ఏలూరు రూరల్, ఆగస్టు 15 : జిల్లాలో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటలు విధించిన కర్ఫ్యూ ఎత్తి వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. ప్రతి ఆదివారం కర్ఫ్యూ విధిస్తూ ఈ నెల ఒకటవ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.ఆ నిబంధనలను తొలగిస్తూ ఆదే శాలు జారీ చేసి నట్టు తెలిపారు.ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్క్‌లు ధరించాలన్నారు.
Updated Date - 2020-08-16T10:08:36+05:30 IST