ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టం.. నష్టం!

ABN, First Publish Date - 2020-07-17T11:26:21+05:30

వరుణుడు నిండా ముంచేశాడు.. ఆరంభంలోనే అన్నదాత కోలుకోలేని దెబ్బతీశాడు. జిల్లాలో గత ఆరు రోజులుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీట మునిగిన పంట పొలాలు


ఏలూరుసిటీ, జూలై 16 : వరుణుడు నిండా ముంచేశాడు.. ఆరంభంలోనే అన్నదాత కోలుకోలేని దెబ్బతీశాడు. జిల్లాలో గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి చేలు ముంపులోనే ఉన్నాయి.వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి నైరుతి రుతుపవనాలు బలప డ్డాయి.దీంతో జిల్లాలో గురువారం కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముంపునకు గురైన వరినారుమళ్ళు చాలా ప్రాం తాల్లో కుళ్లిపో యాయని.. తిరిగి వరినారుమళ్ళు వేసుకోవా లని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవ సాయా ధికారుల నివేదికల ప్రకారం 11, 518 హెక్టార్లలో వరి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. భారీ వర్షాల వల్ల జిల్లాలో రహదారులు  మరింత అధ్వానంగా తయారయ్యాయి.

Updated Date - 2020-07-17T11:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising