ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

32,316 హెక్టార్లలో పంటలు నీటిపాలు

ABN, First Publish Date - 2020-11-30T05:09:59+05:30

జిల్లాలో 32,316 హెక్టార్లలో సార్వా పంటలు నీటము నిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా

ఏలూరు సిటీ, నవంబరు 29: జిల్లాలో 32,316 హెక్టార్లలో సార్వా పంటలు నీటము నిగాయి. ఇందులో ప్రధానంగా సార్వా వరిపంట 30,770 హెక్టార్లలో నీట ముంపులో తేలియాడుతున్నాయి. ఈ పంటలు పనికిరావని తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సార్వా ఆరంభం నుంచి నాలుగుసార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నామని, పంట చేతికి వచ్చే దశలో తుఫాన్‌ నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కుప్పలు వేసిన ఽధాన్యం కూడా దెబ్బతిందని వారు పేర్కొంటున్నారు. 


Updated Date - 2020-11-30T05:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising