ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రి బీఎస్సీ ప్రవేశానికి ధ్రువపత్రాల పరిశీలన

ABN, First Publish Date - 2020-12-05T05:10:00+05:30

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే వ్యవసాయ, ఉద్యా న, పశు వైద్య సంబంధిత బీఎస్సీ కోర్సులకు సంబంధించి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను శుక్రవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబర్‌ 4 : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే వ్యవసాయ, ఉద్యా న, పశు వైద్య సంబంధిత బీఎస్సీ కోర్సులకు సంబంధించి అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను శుక్రవారం పరిశీలించారు. ఉద్యాన వర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉప కులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ పరిశీ లించారు. గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరగాల్సిన ధ్రువపత్రాల పరిశీలన కరోనా నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యాన వర్శిటీ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కె.ఉమాజ్యోతి, కశాశాల అధ్యాపక శాస్త్రవేత్తలు డాక్టర్‌ దొరాజి, డాక్టర్‌ టి.సుశీల, డాక్టర్‌ సునీత  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising