ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూలే ఆశయ సాధనకు కృషి : కలెక్టర్‌ ముత్యాలరాజు

ABN, First Publish Date - 2020-11-29T05:42:23+05:30

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ రేవు ముత్యా లరాజు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఏలూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి):మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ రేవు ముత్యా లరాజు పిలుపునిచ్చారు. పూలే 130వ వర్థంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు.  జేసీలు వెంకటరమణారెడ్డి, హిమాంశు శుక్లా, తేజ్‌ భరత్‌, డీఆర్‌వో శ్రీనివాస మూర్తి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవీ కృష్ణారావు, వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T05:42:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising