ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న సీఎం జగన్‌ రాక

ABN, First Publish Date - 2020-11-29T05:40:30+05:30

వచ్చే నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి దేవ రపల్లిలో జరిగే తన కుమార్తె రిసెప్షన్‌కు హాజరు కానున్నట్టు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తెలిపారు.

దేవరపల్లి హైస్కూల్‌లో హెలిప్యాడ్‌ని పరిశీలిస్తున్న ఎస్పీ నారాయణ్‌ నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరపల్లి, నవంబరు 28 : వచ్చే నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి దేవ రపల్లిలో జరిగే తన కుమార్తె రిసెప్షన్‌కు హాజరు కానున్నట్టు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కె.నారాయణ్‌నాయక్‌తో కలిసి కరుటూరి ఫంక్షన్‌ హాలును, దేవరపల్లి హైస్కూ ల్‌లోని హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని పరిశీలించి సీఎం పర్యటన, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. డీఎస్పీ బి.శ్రీనాఽథ్‌, సీఐ ఎం.సురేష్‌, ఎస్సై స్వామి, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కేవీకే దుర్గారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T05:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising