ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు పాటించని షాపులు మూసివేత

ABN, First Publish Date - 2020-06-30T11:27:07+05:30

కొవిడ్‌ -19 నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు నగర పాలక సంస్థ రెవెన్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూన్‌ 29 : కొవిడ్‌ -19 నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారి మురళీకృష్ణ తెలిపారు. సోమవారం టూటౌన్‌లో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని నాలుగు దుకా ణాలను మూసి వేయించారు. వస్త్రదుకాణాలు రెండు, కిరాణా దుకాణం ఒకటి, ఎలక్ర్టికల్‌ షాపులు ఉన్నాయి. శాని టైజేషన్‌ చేయకుండా, మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారన్నారు.  రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు గాంధీ, రవిలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-30T11:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising