ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోడవరంలో టీవీ, నగదు చోరీ

ABN, First Publish Date - 2020-11-03T05:47:43+05:30

నల్లజర్ల మండలం చోడవరంలో ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు స్థానికులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల, నవంబరు 2: నల్లజర్ల మండలం చోడవరంలో  ఆదివారం రాత్రి చోరీ జరిగినట్టు స్థానికులు తెలిపారు.  గ్రామానికి చెందిన కూచిపూడి వెంకటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి పై అంతస్తులో నిద్రిస్తుండగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గడియలు విరగ్గొట్టి రూ. 50 వేల విలువైన ఎల్‌సీడీ టీవీ, రూ. 5 వేలు నగదు, రూ. 20 వేలు విలువ చేసే వాచీ దొంగిలించినట్టు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దీనిపై నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.

Updated Date - 2020-11-03T05:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising