188 పాజిటివ్ కేసులు నమోదు
ABN, First Publish Date - 2020-11-14T04:59:37+05:30
జిల్లాలో శుక్రవారం కొత్తగా 188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 13 : జిల్లాలో శుక్రవారం కొత్తగా 188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 96,708కి చేరింది. కరోనా తీవ్రతతో ఒకరు మృతి చెందారు. ద్వారకాతిరుమల, ఇరగవరం మండలాల్లోని పాఠశాలల్లో ఇద్దరు టీచర్లకు తాజాగా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Updated Date - 2020-11-14T04:59:37+05:30 IST