ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 680 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-10-23T11:30:18+05:30

జిల్లాలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతూ ఉంది. గురువారం 680 కేసులు రావడంతో మొత్తం 88,906కి చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, అక్టోబరు 22 : జిల్లాలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతూ ఉంది. గురువారం 680 కేసులు రావడంతో మొత్తం 88,906కి చేరింది. ఏలూరులో అత్యఽధికంగా 65 కేసులు, తాడేపల్లిగూడెం లో 52 వెలుగు చూశాయి. పాలకొల్లు 31, భీమవరం 29, ఆచంట 25, చింతలపూడి 25, నరసాపురం 25, గణపవరం 22, తణుకు 22, పెనుమంట్ర 23, వీరవాసరం 20 కేసులు వచ్చాయి. అత్తిలి 18, కాళ్ల 15, లింగపాలెం 15, దెందులూరు 14, యలమంచిలి 14, పెదపాడు 13, పెనుగొండ 13, పెంటపాడు 13, జంగారెడ్డి గూడెం 13, ఆకివీడు 12, కొవ్వూరు 11, ఉండ్రాజవరం 11 మినహా మిగిలిన మండలాల్లో 5 నుంచి 10 లోపు కేసులు నమోదయ్యాయి. గురువారం కరోనా కారణంగా ఒకరు మరణించగా మృతుల సంఖ్య 486కి చేరింది.

Updated Date - 2020-10-23T11:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising