ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6న బీవీ రాజు కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2020-11-29T05:38:11+05:30

బీవీ రాజు కళాశాలలో డిసెంబరు 6న డాక్టర్‌ రెడ్డీస్‌ లెబొరేటరీ లిమిటెడ్‌ వారు 2019–20 సంవత్సరాలలో డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన పురుషులకు ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ వి.శ్రీనివాస్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం ఎడ్యుకేషన్‌, నవంబరు 28 :  బీవీ రాజు కళాశాలలో డిసెంబరు 6న డాక్టర్‌ రెడ్డీస్‌ లెబొరేటరీ లిమిటెడ్‌ వారు 2019–20 సంవత్సరాలలో డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన పురుషులకు ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ వి.శ్రీనివాస్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్‌ ఉత్తీర్ణత పత్రం, 2019లో ఉత్తీర్ణులైన వారు సంబంధిత సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో బయోడేటాను అభ్యర్థులు తీసుకురావాలన్నారు. వివరాలకు లెక్చరర్‌ కె.సత్యనారాయణరాజు 94400 72682 నంబరులో సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-11-29T05:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising